ఆశను రేపే ఆయువు నీవు. మనసును కదిపే మాయవు నీవు. జలములు కలిపే జలసముధ్రం నీవు. పెదవులు కలిపే ప్రేమ అనే పదము నీవు. _pattu_ @bittu_gadu #Love #poem #Telugu