Nojoto: Largest Storytelling Platform

🦋🦋🦋🦋 బాపురం భాషితాలు 🦋🦋🦋🦋 నలుగురితో కలసి

🦋🦋🦋🦋 బాపురం భాషితాలు 🦋🦋🦋🦋

నలుగురితో కలసి ఉన్నప్పుడు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ క్షణాలను హాయిగా సంతోషంగా గడుపు. 
నీకెన్ని బాధలున్నా ఆ కాస్సేపు మరచిపోగలవు. 
అందుకే సమస్యలు చుట్టుముట్టినప్పుడు కానీ... 
ఊహించని కష్టాలు ఎదురైనప్పుడు కానీ...
ఒంటరిగా కూర్చొని బాధపడకుండా కొంత సమయాన్ని అయినవాళ్ళతో వెచ్చించు. 
మనసు కుదుట పరచుకొని ఆ తర్వాత వాటినుండి బయటపడే మార్గాలను అన్వేషించు. 
నీవు ఊరకనే బాధ పడుతూ కూర్చుంటే సమస్యలు తీరవని గ్రహించు. 

🌅 సర్వే జనాః సుఖినో భవంతు24/02/2021 🌅

✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #telugu #teluguquotes #teluguvelugu #teluguwritinggyaan #teluguwritings #yqtelugu #yqquotes

naraharirao2182

Narahari Rao

New Creator