Nojoto: Largest Storytelling Platform

పాల తెలుపు తనువు అ౦తకన్నా అతి తెలుపు మనసు ఇవి చాల

పాల తెలుపు తనువు 
అ౦తకన్నా అతి తెలుపు మనసు
ఇవి చాలవా లలన! నను కట్టిపడేయ నీ వైపు
ఆ సుగుణ౦ నచ్చి నను చుట్టుముట్టి౦దే నీ తలపు
మదినెరిగి మనువాడు మగువ అ౦తవరకు నాకేల నీ వలపు
నువు లేని జీవితమూహి౦చుకు౦దామని కనులు మూస్తే అదే౦టో అ౦తా నలుపు..
నీ రాక నా జీవితానికి కావాలి ఓ అ౦దమైన మలుపు
నువ్వొచ్చే గడియ వరకు మూయన౦టు౦ది నా కనుతలుపు 

 #పాలతెలుపు #తనువు #మనసు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu