Nojoto: Largest Storytelling Platform

నా పఠనం యొక్క సంక్షిప్త చరిత్ర. రైటర్ లకు మరియు ప

నా పఠనం యొక్క సంక్షిప్త చరిత్ర.  రైటర్ లకు మరియు పుస్తకాల పురుగులకి నా నమస్కారాలు, 

నా నామాకరణం రోజున నేను పుస్తకాన్ని పట్టుకున్నాను. అందుకే ఏమో నాకు పుస్తకాలు అంటే మోజు. పుస్తకాలు చదవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. మా అమ్మమ్మ పుస్తకాలు, పొడుపు కథలు, భగవద్గీత, దేవుడి స్తోత్రాలు చదవడం వైపు మొగ్గు చూపిస్తారు. బుర్రని పదును పెట్టే ఎలాంటి కార్యాచరణకైన ఇప్పటికీ ఆసక్తి చూపిస్తారు. ఆమెకి ఉన్న energy మాలో ఎవరికి లేదు. అమ్మమ్మ ఎక్కడ ఉంటే అక్కడ సందడి సందడిగా జనాల నవ్వులతో నిండిపోయేది. 

నన్ను నేను రైటర్‌గా కన్నా ముందు చదువరిగా గుర్తిస్తాను.

పరీక్షల సమయం లో పాఠ్య పుస్తకాలని చదవలిసింది పోయి కథల పుస్తకాని నా పాఠ్య పుస్తకాల మధ్యలో పెట్టుకొని చదివేదాని. నాకు చివాట్లు పడినా ఆ వైఖరి మారలేదు.

monica3816127329655

Monica

New Creator