నేటి రాత్రి.. నాటి జ్ఞాపకాలు.. నీటితో నా కళ్ళు.. నన్ను చుట్టేస్తూ చీకటి.. నా మనసులో ప్రతిధ్వనిస్తున్న నీ పలకరింపు.. నీ గుర్తుగా మిగిలిన ఈ ఉంగరం.. నిన్ను నా నుండి వేరు చేసిన అదే మరణం, మళ్లీ మనల్ని కలుపుతుందేమో అన్న చింత.. ఇలా నీ ఆలోచనలతో బ్రతుకుతున్న నా శరీరం! #తెలుగు #రాత్రి #yqbaba #memories #foryou #yourquotekavi