హద్దులే లేని విహంగంలా ఆకాశ వీధుల్లో ప్రేమ పక్షుల్లా.. విహరిద్దామా గాలిలో నెలరాజుని తాకేలా తారలతో దోబూచులాట ఆడేలా.. విహరిద్దామా గాలిలో ఈ ప్రపంచాన్ని చుట్టేలా ఆనందపుటంచులని తాకేలా.. #విహరిద్దామగాలిలో #yqkavi #yqtelugu #collab అందరూ తప్పక పాల్గొనాలి అని కోరుతున్నాను. #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi