నీ మనసు ఎన్ని విధాలుగా నలిగినా, పగిలినా... ఎవ్వరు పట్టించుకోరు, ఆఖరికి.... నీ.... అనుకున్నవాళ్ళు కూడా...... కానీ .... నీ ఒంటిమీద నలిగిన బట్టని మాత్రం అందరు గమనిస్తారు... #teluguquotes #telugukavi #manasu #yourquotebaba