అలుపెరుగని ఆయుధంలా ప్రతీరోజూ యుద్ధం చేస్తూ, తను పడే కష్టాలని తనలోనే ఖైదు చేస్తూ, పెదాల మీద చిరునవ్వుతో ఒక కుటుంబ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న.... ఓ మగువ..వందనం!!! కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ | భోజ్యేషుమాతా, శయనేషు రంభ, షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ || . Happy women's day ☺️.. . #happywomensday #women #womensday #greatnessofwomen