Nojoto: Largest Storytelling Platform

ఆ.వె. నింగినున్న పక్షి నీటనుండుటగోరు నీటనున్న చే

ఆ.వె.

నింగినున్న పక్షి నీటనుండుటగోరు
నీటనున్న చేప నింగి గోరు
ఉన్నదాంతొ తృప్తియన్న మాటే కష్టం
ఆలకించవోయి అవని సుతుడ భావం

నింగిన తిరిగే పక్షి నీటిలో ఉండాలని కోరుకుంటుంది నీటిలో ఉన్న చేప నింగిని కోరుకుంటుంది. కలిగిన దానితో తృప్తి చెందడం అన్నది కష్టం  అని తెలుస్తోంది.

#ఆటవెలది
#yqkavi
#teluguvelugu

amaterasu9739

amaterasu

New Creator