నాఛాలెంజ్ : *మూడు పాదాల కవిత * 3 '2' 4 2 4 3 '2' 2 1 4 3 '2' e format lo రాయగలరు *మొదటి పాదంలో మొదటి పదం మూడు అక్షరాలు రెండవపదం రెండు అక్షరాలు మూడవపదం నాలుగు అక్షరాలు నాల్గవ పదం రెండు అక్షరాలు అలా... అలా మిగతా రెండు పాదాలు కూడా ఇచ్చిన. అంకెను బట్టి రాయగలరు *ఒక చిన్న షరతు మొదటి పాదంలో రెండవ పదం రెండవపాదంలో మూడవపదం మూడవపాదంలో చివరిపదం ఒకే పదం అయ్యుండాలి.. NagaJyothi Ravipati gariki veelu chikkandhuvalla nannu thadhupari challenge evvavalsindhiga koraru Previous comment section lo time discussion jargindi kabatti Ellundi udhayanikalla rayagalaru Andaru prayathnisthaarani aashisthu... 👍 #పదాలవేట #నాఛాలెంజ్ హాషట్యాగ్ లు ఉపయోగించగలరు