నీవు వీడ్కోలంటూ వెళ్ళిపోయావు. బాగుంది... అది నీ ఇష్టం! వెళ్తూ వెళ్తూ నాలోని సూర్యుడంటి ఉత్తేజ శక్తిని చంద్రుడంటి ప్రశాంతతను అప్పుడప్పుడు మెరిసే జ్ఞాపకాల తారలను కూడా పట్టుకెళ్ళిపోయావు. ఇదేం బాగాలేదు! ✍️నరహరి రావు బాపురం✍️ అనంతపురము #తెలుగు #తెలుగుకవి #తెలుగురచనలు #telugu #teluguwritings #yqtelugu #జీవితం #వీడ్కోలు