Nojoto: Largest Storytelling Platform

సౌందర్య....👇 (In caption) మన్నున తారలా తలుకులీని

సౌందర్య....👇
(In caption) మన్నున తారలా తలుకులీని
మిన్నున తారల్లో తారలా నిలిచావే తారక
సౌమ్యత నిండిన సౌమ్యవే
చలనిచిత్రాన అడుగిడిన గంధర్వకన్యవే
నటనలో జీవిస్తివే 
జీవితంలో మరణించిన జనుల జ్ఞాపకాల్లో చిన్మయివే
అందంలో అపరంజివే అనుకువలో అమ్మవే
భాషా తారతమ్యం లేని గొప్ప అభినయవే
సౌందర్య....👇
(In caption) మన్నున తారలా తలుకులీని
మిన్నున తారల్లో తారలా నిలిచావే తారక
సౌమ్యత నిండిన సౌమ్యవే
చలనిచిత్రాన అడుగిడిన గంధర్వకన్యవే
నటనలో జీవిస్తివే 
జీవితంలో మరణించిన జనుల జ్ఞాపకాల్లో చిన్మయివే
అందంలో అపరంజివే అనుకువలో అమ్మవే
భాషా తారతమ్యం లేని గొప్ప అభినయవే