ఏ జన్మది ఈ బంధమంటే చెప్పలేను, ఎన్ని జన్మల వరకు అంటే సమాధానం లేదు, కానీ నీ చేయి పట్టి నడిచిన ఆ మొదటి క్షణం నూరేళ్ళ నా జీవితానికి ధర్పణమై నిలిచింది, ఆ క్షణం కలిగిన ఆనందం నూరేళ్ళూ శాశ్వతం అని నే తెలుసుకున్న ఆ నిమిషమే అర్ధమైంది నా ఈ దేహం ప్రాణం రెండూ నీ సొంతమని, ఏ కష్టమైన నీ అనుమతి లేనిది నా దరి చేరలేదని, ఏమంత ఇష్టమంటే పేజీల కొద్దీ రాయగలను కానీ ఎందుకు నేనే అని అడిగితే మాత్రం నా చిన్న చిరునవ్వు చాలు. Happy Anniversary My Love ❤️ ©vineelasubramanyam #Love #anniversary #husband