Nojoto: Largest Storytelling Platform

ఒకడేమో రాత్రికి అన్నం తినొద్దని అంటాడు మరొకడేమో కడ

ఒకడేమో రాత్రికి అన్నం తినొద్దని అంటాడు
మరొకడేమో కడుపుకి ఇన్ని మెతుకులు దొరికితే చాలు అంటాడు
ఒకడేమో తిన్నది అరగటానికి తిరుగుతుంటాడు
మరొకడేమో తిండి కోసం తిరుగుతుంటాడు
ఇన్ని బేధాలు ఎందుకో ఈశ్వరా!!

©Saraf Veer #eeshwra
ఒకడేమో రాత్రికి అన్నం తినొద్దని అంటాడు
మరొకడేమో కడుపుకి ఇన్ని మెతుకులు దొరికితే చాలు అంటాడు
ఒకడేమో తిన్నది అరగటానికి తిరుగుతుంటాడు
మరొకడేమో తిండి కోసం తిరుగుతుంటాడు
ఇన్ని బేధాలు ఎందుకో ఈశ్వరా!!

©Saraf Veer #eeshwra
sarafveer6766

Saraf Veer

New Creator