Nojoto: Largest Storytelling Platform

నా ఈ 77 ఏళ్ల స్వాతంత్ర భారత దేశంలో నాలుగు రోజులు క

నా ఈ 77 ఏళ్ల స్వాతంత్ర భారత దేశంలో నాలుగు రోజులు కిరాయికి వేరే ఒకరి కొంపలో వుండటానికి కులం కావాలి....
అసలు 5 , 6 ఏళ్ల పిల్లాడికి చదువు,ఆటలు,నిద్ర,ఆకలి తప్ప ఏమీ తెలియని వాడి మనసులో అసలు కులం అంటే ఏంటో కూడా తెలియని కలుపు మొక్కను నాటుతున్న దుర్భాగ్యులు పుట్టిన దేశం మనది....

©Srinu rockS786
  #IndependenceDay#nocaste