Nojoto: Largest Storytelling Platform

తరువు నుండి రాలి వాడిన ఆకు తిరిగి తరువును చేరదేల?

తరువు నుండి రాలి వాడిన ఆకు
తిరిగి తరువును చేరదేల?
హరితవనాన ఉన్ననేమి ఒకసారి రాలిపడ్డాక
యదాస్థానాన్ని చేరలేదు..

విరిగిపడిన నా హృదయం 
నా తనువును చేరదేల?
నిండు హృదయాల నడుమ ఉన్ననేమి 
ఒకసారి ముక్కలయి గల్లంతయిపోయాక
నా ఎద యదాస్థానాన్ని చేరలేదు.. #తరువు #తనువు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion