Nojoto: Largest Storytelling Platform

నిశి దుప్పటి కప్పుకున్న తెరువు నాతో దాగుడుమూతలాడుత

నిశి దుప్పటి కప్పుకున్న తెరువు నాతో దాగుడుమూతలాడుతుంది నీ పయనం సాధ్యం కాదు అని...
నిశి దుప్పటి తొలగలేదు అలాగే తెరువు నాతో గుసగుసలు ఆడలేదు నేనిక్కడున్నా అంటూ... 
కాని నేను చాలా స్పష్టంగా చూస్తూ నడవగలుగుతున్నా...
అదెలా అంటావా..?
కేవలం నీ చేయి పట్టుకుని నడుస్తున్నా అది చాలదా 
నీ తోడుంటే నిశి కూడా నాకు నిండు జాబిలై దర్పణంలా మారిపోతుంది.. అదే ప్రేమకున్న విలువ.. ప్రేమ గొప్పతనం... Pic chusthe ela   rayalanpinchndi

#నిశిదుప్పటి #తెరువు #నీతోడు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #lovequotes by srilathalion