బాధైనా సుఖమైనా కారేది కన్నీరే మౌనంగా మాట్లాడే భాష అది కన్నీరే పురిటినొప్పి తాళలేని తల్లికంట కన్నీరే కన్నబిడ్డనెత్తుకోగ పుట్టేదీ కన్నీరే వర్షధార లేకున్న కర్షకునికి కన్నీరే మట్టిలోంచి పుట్టుకొచ్చె