Nojoto: Largest Storytelling Platform

🙊🙊🙊🙊 బాపురం భాషితాలు 🙊🙊🙊🙊 నీవేదైనా కొత్త

🙊🙊🙊🙊 బాపురం భాషితాలు 🙊🙊🙊🙊

నీవేదైనా కొత్త పనిని కానీ మరేదైనా చేయాలనుకుంటే దాని గురించి అందరికీ దండోరా వేయకు. 
నిశ్శబ్దంగా ఉంటూనే నీ పనిని నీవు చేసేయి. 
పని పూర్తి అయిన తర్వాత ఎలాగూ తెలియాల్సిన వాళ్ళకందరికీ తెలుస్తుంది. 

చేయడానికి ముందే చెప్పడం వల్ల ఇంకో నష్టం కూడా... నీవంటే పడనివారు ఆ పనిని నీవు చేయకుండా అడ్డుపుల్లలు వేయవచ్చు. 
ముందే చెప్పకపోతే అలాంటి నష్టం జరగదు. 

అంతే కాక... మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తేనే ఎదుటివారికి నీ సామర్థ్యం అర్థమౌతుంది. 
నీవు పనికట్టుకొని చెప్పకపోయినా నీ చేతలే నీ గురించి మాట్లాడి నీవేమిటన్నది నలుగురికీ తెలిసేట్లు చేయడం నీకు మంచిదే కదా! 

👏శుభమస్తు 👏 23/02/2021 👏
✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #అక్షరసుమాలు #తెలుగువెలుగు #తెలుగుకోట్స్ #తెలుగు #telugu #teluguquotes #teluguwritinggyaan #teluguwritings

naraharirao2182

Narahari Rao

New Creator