Nojoto: Largest Storytelling Platform

మనం మాట సరదాగా అని ఉండవచ్చు కానీ అది మాట్లాడే సమయ

 మనం మాట సరదాగా అని ఉండవచ్చు
కానీ అది మాట్లాడే సమయాన్ని బట్టి,
అవతలి వారు ఉన్న పరిస్థితిని బట్టి,
దాని తీవ్రత ఆధారపడి ఉంటుంది...!

©గోటేటి గుళికలు
  #Time #tongue #solo_goteti