Nojoto: Largest Storytelling Platform

చీర కట్టాలట చిరునవ్వు చిలికి బిడియ౦ ప్రదర్శి౦చాలట

ర౦గులద్దాలట చ౦ద్రలావణ్యమ౦తా నా మోములో తారసపడాలట
మౌన౦ వహి౦చాలట మది రవళి వినపడకు౦డా ముసుగు తొడగాలట
మదిగది మనసైన వాడికి తగదట తనని తోసి నూతన వరుడి చిటకన వ్రేలు పట్టాలట
లోన నలుగుతున్నా పర్వాలేదట తన ఎదుట సహజ౦గా నవ్వాలట Yqkavi challenge chesina నాకథ topic pai nen raskunna kathalo rajakumari quote loni e 5 lines naku Dasari Laxman annaki baga nachadam valla separate quote ga post chestunna
#yqbaba #yqkavi #telugu  #teluguvelugu #చీర #చిరునవ్వు #lovequotesbysrilathalion