తిడితే మురిసిపోతూ చూస్తూనే తృప్తిపడిపోతూ చూసినపుడల్లా తననో అద్భుతంలా ఆస్వాదిస్తూ కనులారా తనని నింపేసుకునే తింగరబుచ్చి... మనసారా ప్రేమతో ఆరాధించే మానసచోరి... #తను #తింగరబుచ్చి #telugu #మానసచోరి #అద్భుతం