Nojoto: Largest Storytelling Platform

ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రముల

ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు,మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడలమీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించినీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితోనీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడలమీ మనస్సులలో భేదములు పెట్టుకొనిమీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?
For if there come unto your assembly a man with a gold ring, in goodly apparel, and there come in also a poor man in vile raiment;And ye have respect to him that weareth the gay clothing, and say unto him, Sit thou here in a good place; and say to the poor, Stand thou there, or sit here under my footstool:Are ye not then partial in yourselves, and are become judges of evil thoughts?

యాకోబు 2:2-4 Good morning
church of Christ

rangadega2006

Ranga Dega

New Creator
streak icon15