Nojoto: Largest Storytelling Platform

🌹💖🌹 ప్రేమ భరితం

🌹💖🌹
             ప్రేమ భరితం 
                              🌹💖🌹 "ప్రేమ భరితం"
రచన : బాపురం నరహరి రావు. 

"ఏమండోయ్ శ్రీవారూ... ఒక చిన్న మాట... " అని సుజిత అనగానే శ్రీమతి ఏదో పెద్ద ఇండెంట్ తో ఉందని అర్థమైంది శ్రీవారు కృష్ణ కిశోర్ కు. 
"ఏ ఊరూ వెళ్ళనూ... ఏదీ కానీ వేళ... " అంటూ పాటకు కొనసాగింపు ఇచ్చాడు. 
"పోండి... మీరు మరీనూ..." అంది సుజిత. 
"పొమ్మంటే ఎక్కడకు పోతాను నేను. మెడలో మూడు ముళ్లు వేయించుకొని తాళి కట్టించుకొనేసావు కదా!? ఇంకెక్కడికి వెళ్తాను!? నీ చుట్టు పక్కలే పడి ఉంటానూ..." అని దీర్ఘం తీసాడు. 
"ఇది మరీ బావుంది. నేనేమన్నా నన్ను పెళ్ళి చేసుకొమ్మని... నా మె

naraharirao2182

Narahari Rao

New Creator