కనులు తెరిచి చూసిన ప్రపంచం కుదుపులకు లోనైనప్పుడు చూసిన ప్రపంచం గెలుపుటంచున నిలిచి చూసిన ప్రపంచం ఏకాకి నై చూసిన ప్రపంచం ప్రపంచం స్థిరం నేను స్థిరం కనిపించిన కోణాలు స్థిరప్రజ్ఞ కు మార్గాలు #thirdquote #sanchari