Nojoto: Largest Storytelling Platform

వినగ స్వరమెతకకులే నా మాట మౌనమంత... కనగ నగవెతకకులే

వినగ స్వరమెతకకులే 
నా మాట మౌనమంత...
కనగ నగవెతకకులే
నా ముదము శూన్యమంత...
వారెవ్వా జీవితం
రాసుకోగ వ్యధభరితం #కైతికాలు #ప్రహేళిక
వినగ స్వరమెతకకులే 
నా మాట మౌనమంత...
కనగ నగవెతకకులే
నా ముదము శూన్యమంత...
వారెవ్వా జీవితం
రాసుకోగ వ్యధభరితం #కైతికాలు #ప్రహేళిక