Nojoto: Largest Storytelling Platform

Read caption సహాయం చేయడానికి మనం ఉన్నవాళ్ళమే అయ్య

Read caption  సహాయం చేయడానికి మనం ఉన్నవాళ్ళమే అయ్యుండాల్సిన పని లేదు.. మంచితనం మానవత్వం ఉంటే చాలు.. మీకు ఉన్నంతలో మీకు తోచినంతలో పేదవారికి సహాయం చేయండి చాలు.. కుడిచేతితో చేసిన సహాయం ఎడమ‌చేతికి తెలియాల్సిన పని లేదు అలాగే చేసింది నలుగురికీ చెప్పాల్సిన పని లేదు.. మంచి మనసుతో పేదవారికి,అనాధలకి సహాయం చేస్తే చాలు.. మానవత్వంతో వాళ్ళ ఒక్కపూట ఆకలి తీర్చగలిగితే చాలు.. 
''ప్రార్ధించే పెదవులకంటే సహాయం‌ చేసే చేతులు మిన్న''

#తెలుగు #మంచిమాట #yqquotes #yqkavi #yqtelugu #helpinghands #yqaestheticthoughts #musings