మనసే కోవెలగా శ్వాసలు ఓం నమః శివాయ అని పంచాక్షరీ జపము సేయ అజ్ఞానమనే చీకటిని తొలగించి కరుణతో మమ్ము అక్కున చేర్చుకుని అమ్మ వలె లాలించి అయ్య వలె పాలించి అంతా నువ్వే అని నమ్మి ఆది అంతము లేని ఈశుని సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించి హర హర మహాదేవ శంభో శంకరా మమ్ము కావుమని మ్రొక్కితిమి ఇంకనూ దయ రాదా శ్రీకాళహస్తీశ్వరా! for #poetryunplugged contest ©Dinakar Reddy #poetryunplugged #nojototelugu మనసే కోవెలగా శ్వాసలు ఓం నమః శివాయ అని పంచాక్షరీ జపము సేయ అజ్ఞానమనే చీకటిని తొలగించి కరుణతో మమ్ము అక్కున చేర్చుకుని అమ్మ వలె లాలించి అయ్య వలె పాలించి