Nojoto: Largest Storytelling Platform

శూన్యమే తోచిన కనులు అద్భుతాన్నే కాంచే ధ్వంసం‌ చేసి

శూన్యమే తోచిన కనులు అద్భుతాన్నే కాంచే
ధ్వంసం‌ చేసిన తనే వారధి నిర్మంచ ప్రయత్నిస్తాననే
కలో నిజమో అని సతమతంతోనే తనని తాను 
గిల్లి చూస్కుంటూ మది ఊగిసలాడే
ఎన్నటికి అందని ద్రాక్షవనిపించే నీకై నా వైపు 
అద్భుతం జరగనే జరిగే
జరగాల్సిందిక నీలోనే నీవైపే 
నువ్వేసే ఒక్కడుగుకు నే వందడుగులేయ 
అడుగొక అడుగు ముందుకేసే నా అడుగు 
ప్రేమతో క్షమించి కనికరంతో కరుణించి 
ఆంక్షల గోడను అంతర్ధానం చేసి 
మన శాశ్వత కలను నిజం చేయవా 
ప్రియ ప్రవరాఖ్య
 Sri Harshitha n Bhargavi Suggala thank u so much for the pokes edharu bangaruthallulaku 
Mis ayyara manasem balekunde n kastha sick ayya am ok now.. thank u... n 
love u ... 💕💕💕