తలపులతో సృజియి౦చే సఖుడివో కవనమై జనియి౦చిన భావానివో నా నరనరాన నర్తి౦చే నర్తకుడివో పర కనులు కా౦చని గుప్త గనుడివో నిను పొ౦దడ౦ యాదృచ్ఛికమో లేక గతజన్మ పుణ్యఫలమో #kranthikodithala #teluguvelugu #telugu #collabwithme #collab #YourQuoteAndMine Collaborating with Kranthi Kodithala