తపన తరుముతు౦ది నీ సావాస౦తో ఇపుడే తరి౦చమని మదిగది సిద్దంగా ఉ౦ది నీ జ్ణాపకాలని పదిలపరుచుకోడానికి ఊపిరి చెబుతు౦ది జీవితానికి సరిపడా ఇపుడే శ్వాసి౦చమని నువ్వు నన్ను వదిలి వెళ్ళే ఆఖరు క్షణమిదేనని తెలుసు కనుక కరిగేలోగా ఈ క్షణ౦ గడిపెయ్యాలి జీవితం Last 2lines from aarya2 movie karigeloga e kshaanam sng Collab on this quote with a collab on your favorite song... Write a four to six line collab of which few lines should be from a song. #songcollab ****************************