Nojoto: Largest Storytelling Platform

Hello మోడీ తాత గారు... ఇండియా పేరుని భారత్ గా మార్

Hello మోడీ తాత గారు...
ఇండియా పేరుని భారత్ గా మార్చటం ..
చంద్రుడు మీదకి రాకెట్లు పంపడం...
మార్స్ మీద కి ఉపగ్రహాలు పంపడం...
కాకుండా
నెలకి లక్ష రూపాయలు సంపాదించే ప్రభుత్వ ఉద్యోగి రోజుకి 300 కూలి తెచ్చుకునే పేదవాడి దగ్గర లంచం తీసుకొని నీచమైన బ్రతుకులు మార్చడానికి ప్రయత్నించండి గురూజీ...

©Srinu rockS786
  #bharath