Nojoto: Largest Storytelling Platform

ఆ.వె. కళ్ళ ముందు పౌత్ర కలహమే పెనుబాధ భారతాన భీష్మ

ఆ.వె.

కళ్ళ ముందు పౌత్ర కలహమే పెనుబాధ
భారతాన భీష్ముడెరుగు బాధ
పురిటి నొప్పి మించు భూమాతదీయార్తె
ఆలకించవోయి అవని సుతుడ ****************************
భావము:

 కళ్ళముందు మనుమలు కొట్టుకుంటుంటే
 కలిగే బాధ భారతంలో ఆ భీష్మునికే
 తెలుసు. పుడమి తల్లి బిడ్డలమైన మనం
 కొట్టుకుంటే ఆమె పురిటి నొప్పిని మించిన
 బాధపడుతోంది కదా!
ఆ.వె.

కళ్ళ ముందు పౌత్ర కలహమే పెనుబాధ
భారతాన భీష్ముడెరుగు బాధ
పురిటి నొప్పి మించు భూమాతదీయార్తె
ఆలకించవోయి అవని సుతుడ ****************************
భావము:

 కళ్ళముందు మనుమలు కొట్టుకుంటుంటే
 కలిగే బాధ భారతంలో ఆ భీష్మునికే
 తెలుసు. పుడమి తల్లి బిడ్డలమైన మనం
 కొట్టుకుంటే ఆమె పురిటి నొప్పిని మించిన
 బాధపడుతోంది కదా!
amaterasu9739

amaterasu

New Creator