Nojoto: Largest Storytelling Platform

ఏదో తెలియని భయం చిత్రవధ చేస్తుంది చీకటి కమ్ముకోబో

ఏదో తెలియని భయం చిత్రవధ చేస్తుంది 
చీకటి కమ్ముకోబోయే ముందు వచ్చే సూచన లాగా ఉంది
కానీ ధైర్యంగా ఉండాలన్న మాట మాత్రం గుర్తుంది
ఏమీ అవ్వదు అంత చక్కబడుతుంది అనీ అనిపిస్తుంది 
ప్రతీ పరీక్ష సమాధానం కొరకే మిత్రమా

జవాబు లేనిదే ప్రశ్న ఉండదు
ప్రశ్న లేనిదే జవాబు ఉండదు

©Jyothirmayee Mukkamala
  #feelings of heart

#feelings of heart #Life

146 Views