Nojoto: Largest Storytelling Platform

ధైర్యంలేని నిర్ణయం, విశ్వాసంలేని స్వామ్యం, సామర్ధ్

ధైర్యంలేని నిర్ణయం,
విశ్వాసంలేని స్వామ్యం,
సామర్ధ్యంలేని సైన్యం,
హద్దులు దాటిన ప్రయాసం,
నశించిన రాజ్య సంక్షోభం,
పతనం ఆగమనం,
నాశనం!! సర్వ నాశనం!!

©Lalitha_l2
  #dare #trust #responsibility #life #love #end #Telugu #teluguquotes