Nojoto: Largest Storytelling Platform

నా కలల సామ్రాజ్యపు యువరాణి.. నేను నీ పాదాలకంటిన ప

 నా కలల సామ్రాజ్యపు యువరాణి..
నేను నీ పాదాలకంటిన పారాణి..
నీకోసమే కాలిగా ఉంచా హృదయాన్ని
ఊహిస్తూ ఉన్న  నీతో అడుగుల ఉదయాన్ని
ఇప్పటికైనా వీడు నీ మాటల మౌనాన్ని
కాదంటే చెప్పు నీకై ఇచ్చేస్తా ఈ ప్రాణాన్ని..

©Saraf Veer
  #love❤ #teluguquotes