Nojoto: Largest Storytelling Platform

ఏం చెప్పనే చైత్రమా ఇంతులందు ‌ఇందువదన ఏ గణమెంచనె అ

ఏం చెప్పనే చైత్రమా 
ఇంతులందు ‌ఇందువదన
ఏ గణమెంచనె అరుణిమ
భూమిజకు తీసిపోవున
వారెవ్వా నా ప్రియసఖి
మంత్రమేసె నా జీవితానికి #కైతికాలు #ప్రహేళిక
ఏం చెప్పనే చైత్రమా 
ఇంతులందు ‌ఇందువదన
ఏ గణమెంచనె అరుణిమ
భూమిజకు తీసిపోవున
వారెవ్వా నా ప్రియసఖి
మంత్రమేసె నా జీవితానికి #కైతికాలు #ప్రహేళిక