Nojoto: Largest Storytelling Platform

ఆమె : సూపర్ హీరోకు ఉండకూడని లక్షణం ఏంటి? అతడు :

 ఆమె : సూపర్ హీరోకు ఉండకూడని 
లక్షణం ఏంటి?
అతడు : జుట్టు ఊడిపోతుందేమో 
అని భయపడకూడదు.
ఆమె : నిజమే అన్నట్టుంది..

©Dinakar Reddy
  #forbiddenlove #hairfall #Telugu #teluguquotes #Shayar #storytelling