ఏనాడో...మరణించాను.. మనీషిని నేను బ్రతికే ఉన్నాను కానీ మనసు ఎప్పుడో చచ్హిపోయింది పిలిచినా పలుకలేనంత దూరం నువ్వు వెళ్లిపోయినప్పుడు.. నీ కోసం నె రొధిస్తున్నా అని తెలిసినా నువ్వు తిరిగి చూడనప్పుడు.. నువ్వు ఇంక నా వాడివి కాలేవని తెలిసినప్పుడు.. మౌనం అనే ముసుగు నువ్వు వెసుకుని ,తప్పులన్ని నావే అని చెప్పగనే చెప్పిన ఆ క్షణమే మరణించాను..! #yqkavi#telugu#lostfaith#lovequotes#lonely#collab#