Nojoto: Largest Storytelling Platform

ఆలోచనలనెడి ఉచ్వాసనిశ్వాసాలతో పద సౌష్టవ సౌరభాలతో భ

ఆలోచనలనెడి
ఉచ్వాసనిశ్వాసాలతో
పద సౌష్టవ సౌరభాలతో 
భావాన్ని  ఆత్మగా నిలుపుకొని
కవితలపులలో ఉద్భవించే
అందాల అపరంజి కవిత.

కవితంటే ఒక పదాల ప్రవాహం.
కవితంటే ఆలోచనల కోలాటం.
కవితంటే ఒక భావ విప్లవం. ************************
ఒక ఆలోచన పదాలను కవితగా మారుస్తుంది.
అంతర్లీనంగా ఉండే భావం ఆ ఆలోచనకు ప్రాణం పోస్తుంది.
*************************

***************************
Pic Source: https://www.culturalindia.net/iliimages/Bharatanatyam-1_1.jpg

amaterasu9739

amaterasu

New Creator