Nojoto: Largest Storytelling Platform

మనం మహాత్మ గాంధీ బొమ్మని కరెన్సీ నోట్లు మీద పెట్టు

మనం మహాత్మ గాంధీ బొమ్మని కరెన్సీ నోట్లు మీద పెట్టుకుంటాం...
గాంధీ చెప్పిన అహింస, సత్యం,ధర్మం గురించి చదువుకుంటాం...
కానీ
సుభాష్ చంద్రబోస్ చూపించిన హింస మార్గాన్ని అనుసరిస్తాం...
మన నరనరాల్లో వుంది హింస కానీ మాటల్లో వుండేది అహింస...

©Srinu rockS786
  #FreedomFighter