కారణం చెప్పకుండా నన్ను కాదనుకుని నా మనసును తొక్కూకుంటూ వెళ్ళిపోయావ్.. నీ అడుగులు చేసిన గాయాల కంటే.. నీ మౌనం వదిలివెళ్ళిన సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు ఈ మనసును ఎక్కువగా భాదిస్తూ ఉన్నాయ్..! #yqkavi#telugu#poetry#unsolved#life#