Nojoto: Largest Storytelling Platform

Ganpati Bappa ఏదో నువ్వు వింటావని ఆశ అర్థం చేసుకుం

Ganpati Bappa ఏదో నువ్వు వింటావని ఆశ
అర్థం చేసుకుంటావాని ఒక నమ్మకం
ఆదుకుంటావని ఒక భరోసా
అందుకే రోజూ నిను తలుస్తా
నీ పేరే ఒక మంత్రంలా పిలుస్తా
Jai Bolo Gajanan maharaj ki Jai
 #ganeshji #ganeshchaturthi #bappalove #bappa #devotional #dinakarreddy
Ganpati Bappa ఏదో నువ్వు వింటావని ఆశ
అర్థం చేసుకుంటావాని ఒక నమ్మకం
ఆదుకుంటావని ఒక భరోసా
అందుకే రోజూ నిను తలుస్తా
నీ పేరే ఒక మంత్రంలా పిలుస్తా
Jai Bolo Gajanan maharaj ki Jai
 #ganeshji #ganeshchaturthi #bappalove #bappa #devotional #dinakarreddy