కలిగి ఉన్న బంధానికే కాలదోషమెదురైతే, వెలిగి ప్రకాశించినా వెలగా కనిపిస్తుంది. అలిగిన మది తలంపుకే అంటురోగమోస్తే, చిక్కనైన నవ్వు కూడా చిదిలి మలినమౌతుంది. #yqbaba #yqkavi #yqkavita #telugu #reappear #vintage