Nojoto: Largest Storytelling Platform

లేడి జేమ్స్ బాండ్ (In caption) అమ్మాయిల్లో ఆటంబా

లేడి జేమ్స్ బాండ్
(In caption) 

అమ్మాయిల్లో ఆటంబాంబువే పిల్లా
మాటల్లో జేమ్స్ బాండ్ కజిన్ వే పిల్లా
పెన్ను గన్నుతో వైక్యూలో తూటా పేల్చెదవే పిల్లా
నిజ నీడనుంటానని అదరక బెదరుకుండెదవే పిల్లా
వ్యాఖ్యాన వాదోపవాదనలకు వెన్నుచూపవే వకీలు పిల్లా
అధర్మ కలాపాలందు సమాజ స్పృహతో విమర్శ బాణం సంధించెదవే పిల్లా