నిన్ను ఎటుల మరువగలనె కంటిచూపై దాగినానె నీ మనసులోనే ఒదిగినానే ఓ కోయిలా... ఆ గుండె సవ్వడి వినుటగోరి మూగబోయిలా.. నీకు జతగా నిలిచిపోతునని కలన గూడ వీడబోనని తలచినానే, వలచినానే ఓ పూర్ణిమా అమాసినేనై వీడినానే విధి ఇంత చిత్రమా... Aksharaalu konni lines lo ekki takki ayinaa tune ki sync ayyelaa prayatnam cheasaanu.... For tune visit #sandhyachsongs #collab with Cherupalli Sandhya #amaterasucollabs #yqkavi #teluguvelugu