Nojoto: Largest Storytelling Platform
aswarthalakshmim2357
  • 4.2KStories
  • 0Followers
  • 0Love
    0Views

Aswartha Lakshmi Mitta

  • Popular
  • Latest
  • Video
3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta


ముందు భావాలు వేరు వేరుగా ఉండేవి
తరువాత ఆహారం వేరయ్యింది
ఇప్పుడు మనిషినే వేరు చేసేరు
అంతే ...ఇంతే జీవితం  #భావసుమాలు 
#వైక్యూకవి

#భావసుమాలు #వైక్యూకవి

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

అక్షరం జ్ఞాన దీపం 
జ్ఞాన దీపాలు వెలిగే
ఆలయం.....గ్రంథాలయం 
మేధావుల జ్ఞానం అనుభవం 
పుస్తకాలు గా నిలయం 
 గ్రంథాలయం  #భావసుమాలు 
#వైక్యూకవి

#భావసుమాలు #వైక్యూకవి

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

ఆనందమా నీ చిరునామా ఏమిటి
గీతమా ...గానమా
గాయిని.. రాగము
సంగీతం సాహిత్యం 
రచనా ...కవితా 
భక్తి.....భావమా
దైవమా ... అనుగ్రహమా 
అక్షరము    అక్షరమే
అక్షరము ....ఆనందం
 #భావసుమాలు 
#వైక్యూకవి

#భావసుమాలు #వైక్యూకవి

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

పసి నవ్వులు
పసిడి నవ్వులు
బుడి బుడి నడకలు
బాలకృష్ణుని నడకలు
చిరుగజ్జెల మ్రోతలు
సిరి లక్ష్మి మువ్వలు 
పాపలు పిల్లలు
అమాయక చిన్నారులు
పిల్లల దినోత్సవం 
శుభాకాంక్షలు 💐💐 #భావసుమాలు 
#వైక్యూకవి 
#పిల్లల దినోత్సవం

#భావసుమాలు #వైక్యూకవి #పిల్లల దినోత్సవం

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

దిద్దుకోలేని అలవాట్లు
దిద్దలేని పొరపాట్లు
దిద్దుకో బడని జీవితాలు
సాగే యాంత్రిక జీవనాలు #భావసుమాలు 
#వైక్యూకవి

#భావసుమాలు #వైక్యూకవి

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

తెల్లని సన్నని మెత్తని
బువ్వ నాడు 
సంపన్నుల భోగముల
చిట్టాలో మొదటిది 
అదే తెల్లని సన్నని మెత్తని
బువ్వ నేడు రోగముల 
చిట్టాలో మొదటిది  #భావసుమాలు 
#వైక్యూకవి

#భావసుమాలు #వైక్యూకవి

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

పేద్ద డయాగ్నోసిస్
ఆటో ఇమ్యూన్ డిస్ ఆర్డర్
రక్షణ వ్యవస్థ వ్యతిరేక క్రియలు 
దేశ వ్యవస్థ లో 
మన దేహము లో 
ఆడవారి జీవితం లో 
ఉన్నది అదే కదా 
జరుగుతున్నది అదే కదా  #భావసుమాలు 
#వైక్యూకవి

#భావసుమాలు #వైక్యూకవి

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

దీపాలు దీపాలు 
హరించు పాపాలు 
కోనేటి పాపాలు
నీటి దీపాలు
గూటి దీపాలు
గుత్తి దీపాలు
వత్తి దీపాలు 
కోటి దీపాలు
దేవ దీపావళి
కార్తీక పౌర్ణమి 
కోటి కాంతులతో  గగనమున ప్రజ్వలిస్తూన్న శరత్కాలపు వెన్నెలకు ఏదీ సాటిరాదు, ఆ అందం వర్ణించ తరమా!
#కార్తీకపౌర్ణమి #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi
#భావసుమాలు
#వైక్యూకవి

కోటి కాంతులతో గగనమున ప్రజ్వలిస్తూన్న శరత్కాలపు వెన్నెలకు ఏదీ సాటిరాదు, ఆ అందం వర్ణించ తరమా! #కార్తీకపౌర్ణమి #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi #భావసుమాలు #వైక్యూకవి

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

గాలిలో శివశివ
దీపం వెలుగులొ శివ శివ 
నీటి గలగల లో శివ శివ 
చినుకుల లో శివ శివ 
అంతా అన్నీ శివ శివ #భావసుమాలు
#వైక్యూకవి 
#కార్తీకం

#భావసుమాలు #వైక్యూకవి #కార్తీకం

3698424c58a1e806e4899b4ef3192a7b

Aswartha Lakshmi Mitta

మా బృందావనానికి 
విష్ణుమూర్తి పెళ్లి కొడుకు గా
విచ్చేస్తున్నాడు
తులసి పెళ్లి కూతురు
తులసి కళ్యాణం  #భావసుమాలు 
#వైక్యూకవి 
#కార్తీకం

#భావసుమాలు #వైక్యూకవి #కార్తీకం

loader
Home
Explore
Events
Notification
Profile