నువ్వు చూపించే అభిమానం ఇతరులకు ధనం కంటే విలువైనది
కల్మషం లేకుండా నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక రోగికి కూడా ఆయుర్వేదం గా పనిచేస్తుంది
నీలోని స్వార్థం ఒక ఆరోగ్యవంతున్ని కూడా వ్యాధిగ్రస్తున్ని చేస్తోంది
నీలోని నిస్వార్థం చనిపోయే ఒక రోగిని బ్రతికించి ఆరోగ్యవంతంగా చేస్తుంది
#nojotophoto