Nojoto: Largest Storytelling Platform
krishnavadra9628
  • 915Stories
  • 107Followers
  • 22.4KLove
    1.2LacViews

VADRA KRISHNA

1991నుండి 2012 వరకు లైబ్రరీలో సేకరించిన *ఆణిముత్యాలు*

  • Popular
  • Latest
  • Video
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

అవసరాల్లో ఉన్నప్పుడు నువ్వు 
కుక్కలా పని చేయాల్సి ఉంటుంది.
అది కూడా కుక్కలా బతికేందుకు
మాత్రమే..!?

©VADRA KRISHNA *జార్జి గొబెల్

*జార్జి గొబెల్ #మోటివేషన్

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

నివారించడానికి వీలుకాని
దాన్ని భరించే తీరాలి.

©VADRA KRISHNA
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

ప్రేమ ఆశ మీద జీవిస్తుంది.
ఆశ అంతం కాగానే
మరణిస్తుంది.ప్రేమ ఇంధనం 
లోపం వలన క్షీణించే మంట..!

©VADRA KRISHNA #LOVE_MEET *చార్లెస్.సి. కొల్టన్

#LOVE_MEET *చార్లెస్.సి. కొల్టన్ #మోటివేషన్

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

మనుషులలో ఒక విషయంలో
అపనమ్మకం మరొక విషయంలో
వారికి ఉన్న గుడ్డి నమ్మకంలో 
నుంచి  "సమస్య"ఉత్పన్నమవుతుంది.

©VADRA KRISHNA *జార్జ్ క్రిస్టోఫ్ లిప్చెన్ బర్గ్

*జార్జ్ క్రిస్టోఫ్ లిప్చెన్ బర్గ్ #మోటివేషన్

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

Grandparents say సభ్యతకల ఇంటిని మించిన పాఠశాల,
చిత్తశుద్ధికల తల్లిదండ్రులను మించిన
గురువులు లేరు.

©VADRA KRISHNA *మహాత్మా గాంధీ

*మహాత్మా గాంధీ #మోటివేషన్

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

Quotes on world ప్రపంచం మన గురించి
ఏమనుకుంటున్నది అనే
దానికంటే మన గురించి
మనమేనుకుంటున్నాం
అనేది ముఖ్యం.

©VADRA KRISHNA
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

నిమిష,నిమిషానికి కోపం
వస్తుందంటే...లక్షలాది
సెకన్ల ఆనందాన్ని కోల్పోతున్నట్లే..!

©VADRA KRISHNA #Time
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

వయసు మళ్ళినంత మాత్రాన
మనుషులు విలువైన వారు
కాలేరు.

©VADRA KRISHNA
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

కుటుంబమే అసలైన ప్రభుత్వం.
దాని ప్రభావం ప్రతి వ్యక్తి జీవితం
 మీద ఉంటుంది.

©VADRA KRISHNA *అనామిక

*అనామిక #మోటివేషన్

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

क्या लिखूँ మంచి సాహిత్యంలో సమాజ
ఆత్మ ప్రతిబింబించాలి.మనిషి
మేధస్సు లోతులు కనిపించాలి.
పదాలు పైపై మెరుగులు
మాత్రమే.
వాటి మధ్య పలికే భావోద్వేగాలే
అసలైన సారాన్ని చెబుతాయి.

©VADRA KRISHNA #PoetInYou*ఉమా శంకర్ జోషి, జ్ఞాన పీట్ అవార్డు గ్రహీత

#PoetInYou*ఉమా శంకర్ జోషి, జ్ఞాన పీట్ అవార్డు గ్రహీత #మోటివేషన్

loader
Home
Explore
Events
Notification
Profile