Nojoto: Largest Storytelling Platform
bhaskarunlimited2856
  • 23Stories
  • 8Followers
  • 273Love
    783Views

Bhaskar Reddy Unlimited life Style

  • Popular
  • Latest
  • Video
7fe98b5e766bf2d4d344972a9518ca48

Bhaskar Reddy Unlimited life Style

సమాయం Its time value శుభ సాయంకాలం

సమాయం Its time value శుభ సాయంకాలం #విషెస్

7fe98b5e766bf2d4d344972a9518ca48

Bhaskar Reddy Unlimited life Style

White 
🙏🙏🙏
శుభోదయం
మనసు ప్రశాంతంగా ఉంటేనే చేసే పనిలో క్లారిటీ ఉంటుంది.
ఆలోచన మంచిగా ఉంటే ప్రతిదీ అందంగా కనిపిస్తుంది .

©Bhaskar Reddy Unlimited life Style #good_night  ప్రసిద్ధ కవిత్వం

#good_night ప్రసిద్ధ కవిత్వం

7fe98b5e766bf2d4d344972a9518ca48

Bhaskar Reddy Unlimited life Style

White 🙏🙏🙏 
శుభోదయం 
పడిపోతే లేపడానికి ఎవ్వరూ రాకపోవచ్చు కానీ ముందుకు పోతుంటే మాత్రం అడ్డుకోవడాని  చాలా మంది ఉంటారు.
🍏🍏🍏🌼🌼🌼

©Bhaskar Reddy Unlimited life Style #love_shayari  ప్రసిద్ధ కవిత్వం

#love_shayari ప్రసిద్ధ కవిత్వం

7fe98b5e766bf2d4d344972a9518ca48

Bhaskar Reddy Unlimited life Style

White 🙏🙏🙏 
కష్టాలు ఎప్పుడూ తుపాను సమయంలో అలలవంటివి కొంతకాలమే అవి ఉధృతంగా ఉంటాయి తట్టుకుని నిలబడితే అనుభవాలుగా మారిపోతాయి.

©Bhaskar Reddy Unlimited life Style #Sad_Status  కుటుంబం గురించి పద్యం ప్రసిద్ధ కవిత్వం

#Sad_Status కుటుంబం గురించి పద్యం ప్రసిద్ధ కవిత్వం

7fe98b5e766bf2d4d344972a9518ca48

Bhaskar Reddy Unlimited life Style

White 🙏🙏🙏
*పిల్లలతో ఇంటిపనులు చేయించండి*

మీ పిల్లల్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నట్ల యితే.. వారితో తరచూ ఇంటిపనులు చేయించండి. వారి బాధ్యతలను వారికి తెలియజేయండి. ఏ పని చేస్తున్నా.. ఇంకా వేగంగా, మెరుగ్గా చేయగలవంటూ ప్రోత్స హించండి. వారి భాగస్వామ్యం లేకుండా కుటుంబ పనులు పూర్తికావని అర్థమయ్యేలా చెప్పండి. పిల్లల్ని ప్రేమించడంతోపాటు వారికి అన్నీ నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. - డాక్టర్ జాన్ డెలోనీ, మానసిక ఆరోగ్య నిపుణుడు

©Bhaskar Reddy Unlimited life Style #Sad_Status  మన సాంప్రదాయాలు

#Sad_Status మన సాంప్రదాయాలు #సమాజం

7fe98b5e766bf2d4d344972a9518ca48

Bhaskar Reddy Unlimited life Style

White 🙏🙏🙏 
----
 ప్రతి విషయానికి కలత చెందకుండా ఆనందంగా ఉంటే జీవితంలో అంతులేని సంపద ఉన్నట్లే.
 If we are happy without getting upset about everything then there is endless wealth in life.
We should not respond with anger to those who want to oppress us. We have to answer with our growth.
మనలను అణచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు. మన ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి.

©Bhaskar Reddy Unlimited life Style #Shiva  కొంచెం కోపం కొంచెం ప్రేమ

#Shiva కొంచెం కోపం కొంచెం ప్రేమ #మోటివేషన్

7fe98b5e766bf2d4d344972a9518ca48

Bhaskar Reddy Unlimited life Style

White 👏👏జీవిత సత్యం.. 

బలమున్నవాడే గొప్పవాడైతే
వాలిని మించిన బలవంతుడు లేడు చదువుకున్న వాడే గొప్పవాడనుకుంటే  రావణుడిని మించిన పండితుడు లేడు మనిషి గొప్పతనాన్ని పెంచేది బలమో, చదువో కాదు "*గుణం*" 
అందుకే రాముడు గొప్పవాడయ్యాడు

©Bhaskar Reddy Unlimited life Style #Sad_Status   లోతైన కవిత్వం

#Sad_Status లోతైన కవిత్వం

7fe98b5e766bf2d4d344972a9518ca48

Bhaskar Reddy Unlimited life Style

జీవితంలో... ఏది కోల్పోయినా.. బాధపడకు... ఎందుకంటే... చెట్టు ఆకులు రాలిన ప్రతి సారి... అంతకు రెట్టింపు ఆకులతో... చిగురిస్తుంది...

"జీవితం" కూడా అంతే...

ఏం జరిగిన.. ఏదో ఒక మంచి కోసమే..

©Bhaskar Reddy Unlimited life Style  జీవితం గురించి కవితలు

జీవితం గురించి కవితలు #కవిత్వం

7fe98b5e766bf2d4d344972a9518ca48

Bhaskar Reddy Unlimited life Style

White *🔔   _శుభోదయం_    🔔*

       *_మీ సంతోషాలను ఎవరితో పంచుకోవాలని చూస్తున్నారో వారు మీకు మంచి స్నేహితులు._*
      *_మీ బాధలను ఎవరితో పంచుకోవాలని చూస్తున్నారో వారే మీ ఆత్మీయులు.
       
         *విధి వేయి తలుపులు మూసి ఉంచినా ప్రయత్నం ఒక్క కిటికీనైనా తెరుస్తుంది.*
        *అందుకే  ప్రయత్నం ఎన్నటికీ మానకు, అదే నిన్ను తప్పక గెలిపిస్తుంది.*
     
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

పవిత్రమైన *"శ్రీ కృష్ణ జన్మాష్టమి"* శుభాకాంక్షలు..
🕉️💐💐🕉️

©Bhaskar Reddy Unlimited life Style #Krishna  నా దేశ గొప్పతనం

#Krishna నా దేశ గొప్పతనం #సమాజం

7fe98b5e766bf2d4d344972a9518ca48

Bhaskar Reddy Unlimited life Style

White జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకు పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచు కోకపోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టు కున్నాడు. అందుకే జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.

©Bhaskar Reddy Unlimited life Style #love_shayari  విచారకరమైన కవిత్వం

#love_shayari విచారకరమైన కవిత్వం

loader
Home
Explore
Events
Notification
Profile